సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానం-హేమలత పుట్ల(పక్కన ప్రముఖ నవలా రచయిత శ్రీ అంపశయ్య నవీన్)
'ఖాళీ సీసాలు 'కథా రచయిత,కవి స్మైల్ మృతికి ...సంతాపం...
రచయితలు-ఆచార్యఎండ్లూరిసుధాకర్,అక్కిరాజురమాపతిరావు,ముఖ్యఅతిథి ఆచార్యనిరూపరాణి(న.వి.వి)వి.సి,అంపశయ్య నవీన్.
విశిష్ఠ అతిథి..పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం,సాహిత్యపీఠాధిపతి
ఆచార్య.ఎండ్లూరి సుధాకర్
డా.ఎండ్లూరి, డా.B.జయరావు.
ప్రముఖ కవి డా.పరిమళ్ కవిత్వ పఠనం
డా. ఎండ్లూరి,డా.దార్ల రవికుమార్.
మనోరంజన కార్యక్రమం -శివాజిR.J 93.5 RedF.M
కవి సమ్మేళనం .. పుట్ల హేమలత, కథా రచయిత్రి k .వరలక్ష్మి ఆధ్వర్యం లో...
శ్రీమతి.జక్కంపూడి విజయ లక్ష్మి
ఈసభలోడా.సీతారాం మైనారిటీ వాదంలో 'అభివ్యక్తి ,రీతులు' అంశం మీద విశ్లేషించారు.
డా.సీతారాం .డా.యస్వీ, డా.దార్ల. స్కై బాబా.
వేదికపై డా.షమియుల్లా,శ్రీఅంపశయ్య నవీన్,శ్రీ కోడూరిశ్రీరామ్మూర్తి,శ్రీ ఇళంగోవన్,డా.మధురాంతకం నరేంద్ర .
ప్రముఖ మైనార్టీ కవి,రచయిత శ్రీ స్కై బాబా ప్రసంగం మైనారిటీ వర్గాల దేశీయతని ప్రశ్నించింది .
ప్రముఖ కవులు డా.ఆర్.సీతారాం, స్కై బాబా.
ప్రముఖ రచయిత్రి, అసిస్టెంట్ ప్రొఫెసర్,వేమన విశ్వ విద్యాలయం ... డా//యం.యం.వినోదిని మైనారిటీ స్త్రీవాదాన్ని ఆలోచనాత్మకంగా వివరించింది.
ప్రముఖ కవులు,రచయితలూ...
shamiyulla,ampasayya naveen,sikhamani,koduri sri rama murthy,ilangovan(sahitya academy regional sec)madhurantakam narendra. hemalatha putla
సభల్లో ప్రదర్శించబడ్డ జానపద కళా రూపాలు ;చెక్క బొమ్మలాట(లవకుశ ),చిందు యక్షగానం (కీచక వధ ).ఈ కళలు దాదాపుగా అంతరించే దశలో వున్నాయి.
'చిందు యక్షగానం' గజవెల్లి ఏసోబు బృందం ,'చెక్క బొమ్మలాట' మోతె రామస్వామి బృందం (వరంగల్)వారు ప్రదర్శించారు.
శ్రీ ఇళంగోవన్,రీజనల్ సెక్రెటరి,సాహిత్య అకాదెమి దక్షిణ ప్రాంతీయ కార్యాలయం ,బెంగళూరు
పుట్ల హేమలత,వ్యవస్థాపక అధ్యక్షురాలు,మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడెమీ,రాజమండ్రి .
పుట్ల హేమలత,వ్యవస్థాపక అధ్యక్షురాలు,మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడెమీ,రాజమండ్రి .
సభలకు విచ్చేసిన వక్తలకు ,రచయితలకు ,కవులకు , అతిథులకు,సాహితీ ప్రియులకి.......ముఖ్యంగా స్నేహశీలి 'మీనలోచని' గారికి.....అందరికీ వందనాలు!
0 comments:
Post a Comment