15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన డా . పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్నఆచార్య గారపాటి ఉమామహేశ్వర రావు , భాషా శాస్త్ర విభాగం , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.
15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డా. దార్ల వెంకటేశ్వర రావు ,తెలుగు శాఖ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
15. 10.2015 న డా. సి నా రె ఆవిష్కరించిన పుట్ల హేమలత రచన 'అంతర్జాలం లో తెలుగు సాహిత్యం ' ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న 'కంప్యూటర్ ఎరా ' సంపాదకుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ .
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభావేదికలో కట్టిన ఆవిష్కరణ బ్యానర్
ఆహ్వాన పత్రం
ఆవిష్కరణ నాటి గ్రంథ ముఖచిత్రం
స్వాగతం పలుకుతున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి, సభలో సినారె కు ఎడమవైపు పరిశోధకురాలు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, నల్లమోతు శ్రీధర్ గార్లు ఉన్నారు. అలాగే కుడి వైపున ఆచార్య ఎన్. గోపి, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా. దార్ల వెంకటేశ్వరరావు గార్లు ఉన్నారు.
సభ ప్రారంభానికి ముందున్న సభలో ప్రేక్షకులు, వక్తల దృశ్యం
గ్రంథాన్ని ఆవిష్కరించిన మాట్లాడుతున్న డా. సి.నారాయణరెడ్డి గారు, పక్కనే ఆసక్తిగా వింటున్న పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగారు.
సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు
సభలో పాల్గొన్న డా.పుట్ల హేమలత గారి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, ప్రేక్షకులు
ప్రసంగిస్తున్న ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు
ప్రేక్షకుల్లో డా. మంజుశ్రీ
ప్రేక్షకుల్లో కవులు జుగాష్ విలీ, డా. రఘు పరిశోధక విద్యార్థులు
తెలంగాణ సారస్వత పరిషత్ ముఖద్వారం, దాని కిందుగా ఆవిష్కరణ వివరాలతో కూడిన బ్యానర్
సభలో పాల్గొన్న కథారచయిత్రులు అద్దేపల్లి జ్యోతి, సమ్మెట ఉమాదేవి. కన్నెగంటి అనసూయ, కవయిత్రి మెర్సి మార్గరెట్ తదితరులు
రచయిత్రి వలబోజు జ్యోతి, డా. వాసాప్రభావతి తదితరులు
సభ ప్రారంభానికి ముందు నల్లమోతు శ్రీధర్ గారిచ్చిన పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు
భూమిక మాసపత్రిక ఎడిటర్ సత్యవతిగారు తదితరులు
ప్రముఖ పరిశోధకుడు, అధ్యాపకుడు ఆచార్య బన్న అయిలయ్యగారు, ప్రముఖరచయిత్రులు అరుణగారు, తరిమిశ జానకి తదితరులు
రచయిత్రి డా.హేమలత గార్ని సన్మానిస్తున్న కుటుంబ సభ్యులు

"ప్రియుడు అన్యస్త్రీని పొందిరాగా క్రుంగునది". నమ్మించిన ప్రియుడు
రాత్రంతో వేరొక స్త్రీతో గడిపి మరునాడు వచ్చినందుకు విపరీతమైన కోపంతోవున్న
నాయిక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -6. కలహాంతరిత
కలహాంతరిత
(Kalahantarita - "one separated by quarrel") or Abhisandhita)
కోపంతో ప్రియుని వదిలి, తర్వాత బాధపడే స్త్రీ. ఈమె కోపంతో కలహించి లేదా
ద్వేషంతో లేదా తనయొక్క చపలత్వంతో ప్రియుని వదిలిన నాయిక.
ఈమె ప్రియుడు
గృహాన్ని విడిచిపోతున్నట్లుగా తర్వాత నాయిక అందులకు బాధపడుతున్నట్లుగా
చిత్రిస్తారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -7. ప్రోషితపతిక లేదా ప్రోషిత భర్తృక
ప్రోషితపతిక "ప్రియుడు దేశాంతరం వెళ్ళగా బాధపడే నాయిక". ఈమె భర్త కార్యార్థం దూరదేశాలకు వెళ్లగా సమయానికి రానందుకు చింతిస్తున్న నాయిక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అష్టవిధ నాయికలు -8.అభిసారిక
"ప్రియుడి కోసం సంకేతస్థలానికి పోయే నాయిక". (అభిసారం = ప్రేమికుల
సంకేతస్థలం) ఈమె నియమాల్ని అతిక్రమించి ఇల్లు వదలి రహస్యంగా ప్రియుడ్ని
కలవడానికి వెళుతున్న నాయిక.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
చిత్రాలు,భాష్యం ,సొగసులు ......ఏర్చి కూర్చింది - మమత రెడ్డి
I started MANOGNYA Samskritika Sahitya Academy on 28th of october 2007.It is an open literary organaisation to all poets,writers and lovers of literature.Every month we organise one or two literary and cultural programmes in Rajahmundry and other places.
VIHANGA Vanitha Vikasa Vedika also sister concern.it works about women rights, counselling & live cheerful programmes for youth.
On Sep 20 Raj commented on blog post_10 మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు!
On Mar 11 Akondi (Muddu) Venkata Lakshmi commented on blog post unterjaateeyamayyanu une maata urthavantamgaa aaloochanaatmakangaa undi kavita chaalaa baagundi
On Jan 27 Archana commented on blog post_08 ఎంత గొప్పగా రాసారండి!.. హృదయాన్ని పిండేసే వాస్తవానికి అద్దం పట్టింది మీ కవిత. చదువుతున్నంత ...(more)
On Dec 02 Dr.Geeta Madhavi Kala commented on blog post_22 Hemalatha garu,manchi gajal, chala manchi video, inka chala chala bagunna vyasam-I have posted this...(more)