నీడగా సాగాలన్న చోట.. గోడగానే మారాలి.. శలభానివి కావల్సిన చోట.. ప్రమిదగానే వెలగాలి.. ప్రేమాలింగనాల కొలిమిలో.. అభిమానం అడుసుగా మారుతుంది.. కోరికల జిగినీ పరదాల మాటున.. నగిషీలు చెక్కిన గాయం.. కాష్మోరా లా నిద్ర లేస్తుంది స్రవించే పుండుని ముట్టుకోనేలేరు.. కిలికించితాల అలల మీద.. అహంకృత గరళ వస్త్రం కప్పుకుంటుంది.. ఇప్పుడు కొత్తగా ఏంటి?.. హృదయ పరిఛ్ఛేదన.. యుగాల నాటిది.. ఏ అభిజాత్యపు క్షణమో.. నిన్ను నిన్నుగానే చూడాలనుకొంటుంది.. ఒక్కొక్క సారి.. సన్యాసపు సహజీవనాలు.. ఎంత మధురంగా వుంటాయి!.. నిన్ను నువ్వు గెల్చుకున్న ప్రతి క్షణం.. ఒక మూలరాయి అవుతుంది.. పెను గాలికి కూలిన మాను ...... మనసు చచ్చిన మానవి! తేడా ఏముందని? దు:ఖపు మూలాల్ని వేరు పురుగు తొలుస్తూనే వుంది.. కీటక నాశని చల్లండి.. గుండె గాయం.. ఇంకా ఆరనే లేదు ! -పుట్ల హేమలత

Thursday, July 19, 2012


విహంగ జూలై 2012 సంచికకి స్వాగతం ! 

ISSN 2278 – 4780 Vihanga

ముఖచిత్రం:మమత రెడ్డి

ఈ సంచికలో …

సంపాదకీయం –  పుట్ల హేమలత

కథలు

సమతూకం -స్వాతి శ్రీపాద

ఇంతకీ నేనేమన్నాను? - వైశాలి డి.ఆర్. ఇంద్ర 

కవితలు

అతని విజయం వెనక..- ఆర్.దమయంతి

ఒక్క సారైనా ప్రశ్నిద్దాం – విజయభాను కోటే

ఒక ఒ౦టరితన౦తో రాజీ - ఉమా పోచంపల్లి

వేద్ కవితలు – వేద్

ఆమెలారా ఏకం కండి (గీతం )- బాలకృష్ణ

వ్యాసాలు

అరుంధతీ రాయ్ ని కలిసిన వేళ …- విజయభాను కోటే

రేడియేషన్ పోయెమ్స్– గబ్బిట దుర్గా ప్రసాద్

వాసిరెడ్డి సీతా దేవి రచనలలో సామాజిక స్పృహ-మహీధర రామ శాస్త్రి

ముద్దుపలుకుల ముక్కు తిమ్మన  పద్యాలు – రమణ బాలాంత్రపు

శీర్షికలు

నా జీవన యానం లో…. కె.వరలక్ష్మి

నా కళ్ళతో అమెరికా-9 – డా. కె.గీత

మళ్ళీ మాట్లాడుకుందాం  – వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

యు ఎన్  సమీక్ష  – విజయభాను కోటే

విజ్ఞాన పద వ్యూహం-2 - బొడ్డు మహేందర్

చారిత్రక వ్యాసాలు

భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు – సయ్యద్ నశీర్  అహమ్మద్

ధారావాహికలు

విచలిత – ఉమా పోచంపల్లి

సుకన్య – విజయ బక్ష్

స్త్రీ యాత్రికులు – ప్రొ. ఆదినారాయణ

ఆరోగ్య దీపిక

కౌమార బాలికల ఆరోగ్యం – డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

హలో డాక్టర్ ! – డా. రమాదేవి దేశ్ పాండే , M.S.(Ob./Gy)

Vihanga Global Magazine

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Wednesday, July 11, 2012

Welcome to Vihanga Global Magazine
July 2012,VOL :1 ,ISSUE-7

INDEX

Poetree

Labour pains – K.Siva Reddy

translation: Swathee sripada

Let it rain…..- Vijayabhanu kote

No More Waiting- Uma Pochampally

Hopeless waiting??? – Hima bindu

Serial Novel

Sound of rain drops-3 - Sannapureddy venkataramiraddy

translation: Swathee sripada

Story

The magic web – seela Subhadra

translation: Swathee sripada

Puzzle
M-Power puzzle1- Boddu Mahendar

Social Scenario

Meeting Arundhati Roy-vijayabhanu kote

Kiddy talk….no kidding though! – Lalitha TS

Cuisine Art

Monsoon recipes -  Himabindu

Health Line

Hello Doctor - Dr.Ramadevi deshpande

Nutrition

Osteo(porous)is — Radhika Pochampalli

విహంగ మహిళా సాహిత్య పత్రిక – జూలై 2012 సంచికకి స్వాగతం !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Monday, June 18, 2012

Welcome to Vihanga Global Magazine June 2012,VOL :1 ,ISSUE-6

Welcome to Vihanga Global Magazine
June 2012,VOL :1 ,ISSUE-6

Happy Father’s Day !

INDEX
Poetree
translation: Swathee sripada
Serial Novel
translation: Swathee sripada 
Story
Enterprize
Social Scenario

Father’s Day - Uma Pochampalli 

Cuisine Art
Health Line
Nutrition

Sunday, January 22, 2012

No condition is permanent : ఏ పరిస్థితి శాశ్వతం కాదు

విహంగ మహిళా సాహిత్య పత్రిక

విహంగ తొలి వార్షిక సంచికకి స్వాగతం ! జనవరి 2012 

http ://విహంగ.com