11/వాసిరెడ్డి సీతాదేవి ప్రధమ వర్ధంతి -స్మారక సాహిత్య సదస్సు /రాజమండ్రి /13.4.2008.
వాసిరెడ్డి సీతాదేవి రచనలపై వ్యాసరచన పోటీ-బహుమతులు.
చాగంటి శరత్ బాబు. రచయిత.
12/మనోజ్ఞ్య సాంస్కృతిక సాహిత్య అకాడమీ,ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి సంయుక్త ఆద్వర్యం లో
' స్నేహం- విశిష్టత ' అంశం పై వ్యాస రచన పోటీ,బహుమతులు.యూత్ కౌన్సిలింగ్ /రాజమండ్రి /3.8.2008.
ముఖ్య అతిధి-సన్నిధానం నరసింహశర్మ.
ముఖ్య అతిధి-సన్నిధానం నరసింహశర్మ.
13/ముప్పిడి ప్రభాకర రావు' లోకం చూశాక' కథాసంపుటి పై విశ్లేషణ /రాజమండ్రి/12.10.2008.
విశ్లేషకులు:మహీధర రామశాస్త్రి,రచయిత.
విశ్లేషకులు:మహీధర రామశాస్త్రి,రచయిత.